WordPress Beginner to Expert Guide in TELUGU
Master WordPress! Learn essential skills with 8+ hours of in-depth content. Build, manage, and customize your website effectively. Perfect for beginners and those looking to level up.
Course Content
WordPress Beginner to Expert Guide in TELUGU is an all-levels Udemy course taught by Anuragh Addala. It runs 8h 27m, is taught in English, and includes a certificate of completion. Learners rate it 4.4 out of 5 from 18 reviews, with 95 students enrolled. It is a paid course, first published September 2020.
హలో ఫ్రెండ్స్! ఈ కోర్సులో, మీరు వర్డ్‌ప్రెస్ అనే ఉచిత టూల్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌ను ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుంటారు. మీరు విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, లేదా ఎవరైనా సరే, వెబ్ డిజైన్ నేర్చుకోవడం చాలా సులభం. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దీనికి మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు! ఈ కోర్సులో ప్రతి విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలా వివరించాను.
ఇందులో మీరు నేర్చుకునే అంశాలు:
- వర్డ్‌ప్రెస్ అంటే ఏమిటి?: వర్డ్‌ప్రెస్ యొక్క ప్రాథమిక అంశాలు మరియు అది వెబ్ డిజైన్‌కు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
- డొమైన్ మరియు హోస్టింగ్: మీ వెబ్సైట్ కోసం డొమైన్ పేరును ఎలా ఎంచుకోవాలి మరియు హోస్టింగ్ సేవలను ఎలా పొందాలి అనే విషయాలను తెలుసుకోండి.
- వర్డ్‌ప్రెస్ ఇన్స్టాలేషన్: మీ వెబ్‌సైట్‌ను వర్డ్ప్రెస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో సులభమైన స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
- థీమ్స్ (Themes): మీ వెబ్‌సైట్‌కు అందమైన మరియు వృత్తిపరమైన రూపాన్ని అందించే థీమ్‌లను ఎలా ఎంచుకోవాలో మరియు ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోండి.
- ప్లగిన్స్ (Plugins): మీ వెబ్‌సైట్‌కు అదనపు ఫీచర్లను జోడించడానికి ఉపయోగపడే ప్లగిన్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఉదాహరణకు, SEO కోసం ప్లగిన్స్, కాంటాక్ట్ ఫారమ్ ప్లగిన్స్ మొదలైనవి.
- కంటెంట్ సృష్టి: మీ వెబ్‌సైట్‌కు ఆకర్షణీయమైన కంటెంట్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.
- వెబ్సైట్ నిర్వహణ: మీ వెబ్‌సైట్‌ను సులభంగా నిర్వహించడం మరియు నవీకరించడం ఎలాగో తెలుసుకోండి.
- SEO బేసిక్స్: మీ వెబ్‌సైట్‌ను సెర్చ్ ఇంజిన్లలో ర్యాంక్ చేయడానికి SEO యొక్క ప్రాథమిక అంశాలను తెలుసుకోండి.
ఈ కోర్సు ద్వారా, మీరు మీ స్వంత వెబ్‌సైట్‌ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. ఇది మీ వ్యక్తిగత బ్రాండింగ్‌కు లేదా వ్యాపారానికి ఒక గొప్ప ప్రారంభం అవుతుంది.
Need a web app built? Hire the team behind TutorialSearch.io
We ship fast, production-grade full-stack apps (Next.js, React, edge infra) — the same stack that powers this site.